Yogi Adityanath: మొహర్రంలో కత్తులతో అల్లర్లు చేసే రోజులు పోయాయి.
- 2017 నుంచి యూపీలో ఒక్క అల్లరూ జరగలేదని సీఎం యోగి వ్యాఖ్య.
- తాజియా పేరుతో ఇళ్లు, బాల్కనీలు ధ్వంసం చేసే పరిస్థితి ఇక లేదన్నారు.
- మొహర్రం సందర్భంగా 12 వేల ఊరేగింపులు ప్రశాంతంగా నిర్వహించామని వెల్లడి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్‌లో శాంతిభద్రతల గురించి సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేవారు. మొహర్రం సందర్భంగా ఇకపై వీధి అల్లర్లు జరగడం లేదని చెప్పారు. హత్రాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రజలు కత్తులతో అల్లర్లు ప్రేరేపిస్తూ హంగామా చేసే వారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, 2017 నుంచి యూపీలో ఎలాంటి అల్లర్లు జరగలేదని ఆయన అన్నారు.
మెరుగైన భద్రతా వాతావరణం ఉన్నప్పుడే అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. 2017కు ముందు రాష్ట్రంలో ఈ పరిస్థితి లేదని చెప్పారు. గతంలో అల్లర్లను ప్రస్తావిస్తూ.. మధురలోని జోహర్ బాగ్ ఘటన, కోసి కలాన్ ఘటన, లేదా ముజఫర్‌నగర్ అల్లర్లు వంటి సందర్భాలలో నెలల తరబడి కర్ఫ్యూలు విధించారని సీఎం యోగి అన్నారు. దీని వల్ల సాధారణ ప్రజలు, వ్యాపారులకు నష్టం వాటిల్లిందని చెప్పారు.
Also Read
- Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
- Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
- Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
- OTR: వివాదాలకు కేరాఫ్‌గా బోనబోయిన శ్రీనివాస్..
మొహర్రం సమయంలో తాజియా పేరుతో పేదవాళ్ల గుడిసెలు కూల్చేవారని, బాల్కనీలు పడగొట్టే వారని, హైటెన్షన్ వైర్లను బలవంతంగా తొలగించే వారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. మొహర్రం సందర్భంగా రాష్ట్రంలో మొత్తదం 12 వేల తాజియా ఊరేగింపులు జరిగినప్పటికీ ఎలాంటి అల్లర్లు, హింసాత్మక ఘటనలు నమోదు కాలేదని సీఎం యోగి అన్నారు.
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!