అవినీతి చేతులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కత్తిరించేశారు.. ఇవాళ లబ్దిదారులకు నేరుగా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి.. వార్ జోన్‌లో అడుగు పెట్టాం.. యుద్ధంలో గెలిచి వైఎస్ జగన్‌కు మళ్లీ పట్టాభిషేకం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది అంటూ పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం.. జయహో బీసీ మహాసభ వేదికగా ఆయన మాట్లాడుతూ.. శ్రీకృష్ణుడు యాదవ బీసీ, వాల్మీకి బోయ బీసీ, రాముడు గుహుడు జాలరి బీసీ, భీష్ముడు గంగా పుత్రుడు.. ఇలా ఎంతో మంది…