Yamadonga : ఇప్పుడు టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. అగ్రహీరోల పాత సినిమాలు అన్నీ రీ రిలీజ్ అవుతూ మంచి కలెక్షన్లు సాధిస్తున్నాయి. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు కూడా కొన్ని రీ రిలీజ్ అయ్యాయి. తాజాగా ఎన్టీఆర్ కెరీర్ లో మైల్ స్టోన్ లా నిలిచిపోయిన యమదొంగ రీ రిలీజ్ డేట్ ప్రకటించారు. మే 20న జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీని మే 18న రిలీజ్ చేస్తున్నారు.…
Yamadonga : టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ మళ్లీ జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే స్టార్ హీరోలకు చెందిన సినిమాలు రీ రిలీజ్ అవుతూ.. కోట్లు వసూలు చేస్తున్నాయి. ఈ రకంగా ఊడా నిర్మాణ సంస్థలకు ఆదాయం వస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఇప్పుడు భారీ గుడ్ న్యూస్ వచ్చింది. ఎన్టీఆర్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోయిన యమదొంగ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. మే 20న జూనియర్…
తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ దర్శకుడిగా ఎంతో పేరు సంపాదించుకున్న దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.పాన్ వరల్డ్ దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు రాజమౌళి.ఈయన మహేష్ బాబుతో ఒక సినిమా ను తెరకెక్కిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా ఎంతో ఘనంగా ప్రారంభం కాబోతోందని సమాచారం.అయితే రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే…