Israel-Iran War: మేము మీతో ఉన్నాం: ఇరాన్ ప్రజలకు “మొసాద్” సందేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Iran War: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం అన్ని దేశాలకు విస్తరిస్తోంది. ఈ యుద్ధం కేవలం యూఎస్-ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య మాత్రమే కాకుండా మధ్యప్రాచ్యంలోని అన్ని దేశాలకు విస్తరించే అవకాశం ఉంది. ఈరోజు ఉదయం ‘‘ఆపరేషన్ షీల్డ్ ఆఫ్ జుడా’’ పేరుతో ఇరాన్ రాజధాని టెహ్రాన్, ఇతర నగరాలపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు ప్రారంభించింది. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, బహ్రైయిన్, జోర్డాన్ లోని అమెరిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది.
Read Also: Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..
Also Read
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్ తన దాడుల తర్వాత ఇరాన్ ప్రజలకు బహిరంగ సందేశాన్ని పంపింది. ఇజ్రాయిల్ గూఢచార సంస్థ ‘‘మొసాద్’’ ఇరాన్‌పై ఇజ్రాయిల్ సైనిక చర్యని ప్రశంసించింది. ఈ దాడులు ఇరాన్‌కు ‘‘వైభవ దినాలనున తీసుకువస్తుంది’’ అని చెప్పింది. మొసాద్ తన అధికారిక సోషల్ మీడియా ఛానెల్‌లో పర్షియన్, హిబ్రూ భాషల్లో పోస్ట్ చేసింది. ‘‘మేము మీతో ఉన్నారు. కలిసి ఇరాన్‌ను దాని వైభవ దినాలకు తిరిగి తీసుకువస్తాము, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి’’ అని పోస్ట్ చేసింది.
ఇరాన్‌పై దాడి వివరాలను పోస్ట్ చేయడానికి మొసాద్ ఫార్సీ భాషలో టెలిగ్రామ్ ఛానెల్ ప్రారంభించింది. ‘‘మేము మీ కోసం సూపర్ సెక్యూర్ మరియు ప్రత్యేకమైన టెలిగ్రామ్ ఛానెల్‌ను ప్రారంభించాము. కలిసి మేము ఇరాన్‌ను దాని వైభవ దినాలకు తిరిగి తీసుకువస్తాము’’ అని మొసాద్ రాసింది. ఇరాన్ సోదరులు, సోదరీమణులు మీరు ఒంటరివారు కాదు అని అన్నారు. ఇరాన్‌ను అద్భుతమైన రోజుల్లోకి తీసుకెళ్తామని ఇజ్రాయిల్ శపథం చేసింది.
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!