సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగానే చిత్ర షూటింగ్ ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని బనగానపల్లి పట్టణానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమైన యాగంటి లో కొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ సంబంధించి హీరోయిన్ రష్మిక మందానాతో పాటు, నటుడు అజయ్ మరికొందరు ఇప్పటికే నంద్యాలకు చేరుకున్నారు. Also Read: Kurnool GGH: కర్నూలులో దారుణం.. ఆపరేషన్ థియేటర్‌లో మూగ, చెవిటి బాలుడు…