యాదాద్రి మహా కుంభ సంప్రోక్షణలో భాగంగా నేడు 7వ రోజు పంచకుండాత్మక యాగాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం శాంతి పాఠం, చతు:స్థానార్చన, మూలమంత్ర హావనములు, అష్టోత్తర శత కలశాభిషేకం, నిత్యలఘు పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీనితో పాటు సాయంత్రం సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, మూలమంత్ర హావనములు, చతుఃస్థానర్చనలు, షోడ కళాన్యాస హోమములు, పంచశయ్యదివాసం, నిత్య లఘు పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రేపు యాదాద్రి స్వయంభు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ మహా కుంభ సంప్రోక్షణ వైభవోపేతంగా…
Unlimited Prasadam for Devotees at Yadadri Temple. యాదాద్రిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించే భక్తులు అన్‌లిమిటెడ్ లడ్డూ, పులిహోర మరియు వడ ప్రసాదం పొందవచ్చు. ఎందుకంటే ఆలయ నిర్వాహకులు కొండపై ఆటోమేటెడ్ మరియు మెకనైజ్డ్ ప్రసాదాల ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం, ఆలయంలో ప్రతిరోజూ దాదాపు 40,000 లడ్డూలు మరియు 1.5 నుండి 2 టన్నుల పులిహోరను అందజేస్తున్నారు. వారాంతాల్లో మరియు పండుగల సమయంలో డిమాండ్ పెరుగుతుంది. మార్చి 28న జరిగిన…