Redmi Turbo 5 Max: షియోమీకి చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రెడ్‌మీ తన కొత్త Redmi Turbo 5 సిరీస్‌ను త్వరలో మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్‌లో తొలిసారి Redmi Turbo 5 Max అనే సరికొత్త మోడల్ ను కూడా లాంచ్ చేయబోతుంది అని రెడ్‌మీ అధికారిక Weibo పోస్టు ద్వారా వెల్లడించింది.
Xiaomi 17 Ultra: షియోమీ (Xiaomi) ఫ్లాగ్‌షిప్ లైనప్‌లో నాలుగో మోడల్‌గా షియోమీ 17 అల్ట్రా (Xiaomi 17 Ultra)ను తాజాగా చైనాలో అధికారికంగా లాంచ్ చేసింది. ఇది ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన Xiaomi 15 Ultraకు వారసుడిగా ఈ మొబైల్ ను తీసుకవచ్చింది. బ్యాటరీ, ప్రాసెసర్, పనితీరు, కెమెరాల పరంగా పాత మోడల్‌తో పోలిస్తే అనేక కీలక అప్‌గ్రేడ్స్‌ను ఈ ఫోన్ అందిస్తోంది. ఈ కొత్త Xiaomi 17 Ultraలో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్…
Xiaomi త్వరలో మరో ఫ్లాగ్‌షిప్ 5G ఫోన్‌ను విడుదల చేయబోతోంది. దీనిని కంపెనీ Xiaomi 17 Ultraగా పరిచయం చేస్తుంది. ఈ వారం చైనాలో ఈ హ్యాండ్ సెట్ ను కంపెనీ విడుదల చేయనుంది. ఇది తాజా ఫ్లాగ్‌షిప్ Xiaomi 17 సిరీస్‌లో టాప్-ఆఫ్-ది-లైన్ మోడల్‌గా లాంచ్ కానుంది. లాంచ్ కు ముందు, కంపెనీ డిజైన్‌ను వెల్లడించింది. వెనుక ప్యానెల్ మధ్యలో పెద్ద, గుండ్రని కెమెరా డికూపేజ్ ఉంది. Also Read:Gold Rates: పసిడి ప్రియులకు మళ్లీ…
చైనాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ‘షావోమీ’ ఇటీవల కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను లాంచ్ చేసింది. చైనాలో రిలీజ్ అయిన సిరీస్ షావోమీ 17 (Xiaomi 17), షావోమీ 17 ప్రో (Xiaomi 17 Pro), షావోమీ 17 ప్రో మాక్స్ (Xiaomi 17 Pro Max) ఉన్నాయి. ఇప్పుడు ఈ సిరీస్‌లో అత్యంత శక్తివంతమైన మోడల్ షావోమీ 17 అల్ట్రా (Xiaomi 17 Ultra) కూడా త్వరలో లాంచ్ కానుంది. చైనీస్ 3C…