ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న విషయం తెల్సిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమ ఎన్నో వాయిదాల తరువాత ఎట్టకేలకు మార్చి 25 న రిలీజ్ కానుంది. ఇక దీంతో మునుపెన్నడూ లేని విధంగా జక్కన్న ప్రమోషన్స్ మొదలుపెట్టాడు. దేశవ్యాప్తంగా తిరుగుతూ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఈ ప్రమోషన్స్ లో అందరు కనిపిస్తున్నారు కానీ రచయిత విజయేంద్ర ప్రసాద్ మిస్ అయ్యారని నెటిజన్స్ గమనించారు. ప్రస్తుతం…