Akira Nandan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క రాజకీయాలు.. ఇంకోపక్క సినిమాలతో రెండు పడవలపై నడుస్తున్నాడు. ఇక ముందు ముందు అయితే సినిమాల్లోకి వస్తాడో రాడో అనే విషయం కూడా తెలియదు. అయితే మరి ఎలా.. పవర్ స్టార్ ఫాన్స్ పరిస్థితి ఏంటి అంటే .. జూనియర్ పవర్ స్టార్ ఉన్నాడుగా.. పవన్ వారసుడు అకీరా నందన్..