నేడు మార్చి 29 శుక్రవారం నాడు ప్రపంచవ్యాప్తంగా అనుపమ పరమేశ్వరన్, సిద్దు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ సినిమా మంచి టాక్ తో అంచనాలకు మించి వసూల్లను కలెక్ట్ చేస్తోంది. మల్లిక్ రామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ట్రైలర్, టీజర్, పోస్టర్స్, సాంగ్స్ ఇలా అన్ని విషయాలలో మంచి క్రేజ్ పెంచి ఎన్నో అంచనాలతో ప్రజల ముందుకు వచ్చింది టిల్లు స్క్వేర్. ఇక ఈ సినిమాకు సంబంధించి అసలు షోస్ పడకముందే భారీగా అడ్వాన్స్ బుకింగ్స్…