భారత టీనేజ్ చెస్ సంచలనం ఆర్. ప్రజ్ఞానంద శనివారం రాత్రి క్లాసికల్ చెస్ గేమ్‌లో ఐదో రౌండ్‌లో ప్రపంచ నంబర్ 2 ప్లేయర్ ఫాబియానో కరువానాను ఓడించాడు. దింతో ప్రస్తుతం జరుగుతున్న నార్వే చెస్ పోటీలో తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. ఈ విజయంతో, అతను నార్వేకు చెందిన ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్‌సెన్, ప్రపంచ నంబర్ 2 కరువానాను క్లాసిక్ చెస్‌లో మొదటిసారి ఓడించాడు. ప్రస్తుతం జరుగుతున్న పోటీలో అతని విజయాలు అతన్ని అంతర్జాతీయ చెస్…