Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Praggnanandhaa Checkmate To World No 2 Fabiano Caruana

Praggnanandhaa: దిగ్గజ ఆటగాళ్లకు చుక్కలు చూపిస్తున్న భారత యువ సంచలనం ప్రజ్ఞానంద..

NTV Telugu Twitter
Published Date :June 2, 2024 , 3:47 pm
By Kothuru Ram Kumar
Praggnanandhaa: దిగ్గజ ఆటగాళ్లకు చుక్కలు చూపిస్తున్న భారత యువ సంచలనం ప్రజ్ఞానంద..
  • Follow Us :
  • google news
  • dailyhunt

భారత టీనేజ్ చెస్ సంచలనం ఆర్. ప్రజ్ఞానంద శనివారం రాత్రి క్లాసికల్ చెస్ గేమ్‌లో ఐదో రౌండ్‌లో ప్రపంచ నంబర్ 2 ప్లేయర్ ఫాబియానో ​​కరువానాను ఓడించాడు. దింతో ప్రస్తుతం జరుగుతున్న నార్వే చెస్ పోటీలో తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. ఈ విజయంతో, అతను నార్వేకు చెందిన ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్‌సెన్, ప్రపంచ నంబర్ 2 కరువానాను క్లాసిక్ చెస్‌లో మొదటిసారి ఓడించాడు. ప్రస్తుతం జరుగుతున్న పోటీలో అతని విజయాలు అతన్ని అంతర్జాతీయ చెస్ సమాఖ్య (FIDE) ప్రపంచ ర్యాంకింగ్స్‌ లో మొదటి పది స్థానాల్లోకి సంపాందిచి పెట్టింది.

Bullets in Airport: ఎయిర్పోర్టులో కలకలం.. నటుడి బ్యాగులో 40 బులెట్లు..

యువ సంచలన ప్రజ్ఞానానంద రౌండ్ 5లో ప్రపంచ నం.2 ఫాబియానో ​​కరువానాను ఓడించడం ద్వారా చెస్ ప్రపంచాన్ని మళ్లీ ఆశ్చర్యపరిచాడు. రౌండ్ 3 లో ప్రపంచ నం.1 మాగ్నస్ కార్ల్‌సెన్‌ను ఓడకొట్టిన తర్వాత, అతను ఇప్పుడు క్లాసికల్ చెస్‌లో మొదటి ఇద్దరు ఆటగాళ్లను ఓడించాడు. కాకపోతే గురువారం స్పేర్‌బ్యాంక్ 1 SR బ్యాంక్‌ లో జరిగిన నార్వే చెస్ 2024 రౌండ్ 4లో ప్రగ్నానంద అమెరికాకు చెందిన హికారు నకమురాపై ఓడిపోయాడు. ఆ గేమ్ లో నకమురా ప్రజ్ఞానందకు వ్యతిరేకంగా అద్భుతమైన ఆటను ప్రదర్శించాడు.

Komatireddy: మేడిగడ్డ ప్రపంచంలో వింత అన్నాడు.. నిజమే 3 నెలలకు కూలింది వింతే..!

మరోవైపు, ప్రాగ్ సోదరి వైశాలి దిగ్గజ క్రీడాకారిణి పియా క్రామ్లింగ్‌ను ఓడించడం ద్వారా తన ఆధిపత్య ప్రదర్శనను కొనసాగించింది. తన ఆధిక్యాన్ని మొత్తం 8.5 పాయింట్లకు పెంచుకుంది. భారత మహిళల చెస్ గ్రాండ్‌మాస్టర్ హంపీ 4వ రౌండ్‌లో అన్నా ముజిచుక్‌ తో జరిగిన క్లాసికల్ గేమ్‌లో ఓడిపోయింది. ఇక అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ప్రముఖ మహీంద్రా కంపెనీ వ్యవస్థాపకుడు ఆనంద్ మహేంద్ర కూడా కొనసాగుతున్న నార్వే చెస్ పోటీలో ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సెన్, ప్రపంచ నంబర్ టూ ఫాబియానో ​​కరువానాపై అద్భుతమైన విజయం సాధించిన తర్వాత భారత టీన్ చెస్ సంచలనం ఆర్ ప్రగ్నానందను ప్రశంసించారు.

Pragg.

Now, it was the world #2 in the bagg…pic.twitter.com/ubBHzAjVlu

— anand mahindra (@anandmahindra) June 2, 2024

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anand Mahindra
  • checkmate
  • Magnus Carlsen
  • Praggnanandhaa
  • world No. 2 Fabiano Caruana

తాజావార్తలు

  • Prabhakar Rao : హైదరాబాద్‌ చేరుకున్న ప్రభాకర్‌ రావు.. ఎయిర్‌పోర్టులోని ఇమ్మిగ్రేషన్‌ ఆఫీసులో ప్రాసెస్‌

  • CM Revanth Reddy : అఖిల్ రిసెప్షన్ కు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

  • Payal Rajput : కత్తిలాంటి అందాలన్నీ చూపించిన పాయల్ రాజ్ పుత్..

  • Jharkhand: 17 ఏళ్ల గిరిజన బాలికపై 10 మంది అత్యాచారం..

  • Job Notification: హెల్త్ డిపార్ట్మెంట్లో భారీగా ఉద్యోగాలు.. జి.ఓ. విడుదల..!

ట్రెండింగ్‌

  • PhonePe: ఫీచర్‌ ఫోన్ల వినియోగదారుల కోసం యూపీఐ సేవలతో ఫోన్‌పే కొత్త అడుగు..!

  • SBI Alert: ఎస్‌బీఐ కస్టమర్స్‌కు అలర్ట్.. ఇకపై ఆ నంబర్ల నుంచే అధికారిక కాల్స్‌..!

  • 2025 Yezdi Adventure: ఫీచర్లు, డిజైన్‌లో భారీ మార్పులతో యెజ్డీ అడ్వెంచర్ లాంచ్..!

  • Motorola edge 60: 50MP ట్రిపుల్ కెమెరా, IP68 + IP69 రెసిస్టెంట్‌తో లాంచ్ కాబోతున్న మోటరోలా ఎడ్జ్ 60..!

  • REDMAGIC Tablet 3 Pro: 8200mAh బ్యాటరీ, గేమింగ్‌కి హై స్పీడ్ గ్యారంటీతో రాబోతున్న REDMAGIC టాబ్లెట్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions