Irfan Pathan and Harbhajan Singh Dance Video Goes Viral after AFG bet SL: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో పసికూన అఫ్గానిస్తాన్ మూడో సంచలనం నమోదు చేసింది. ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, మాజీ విన్నర్ పాకిస్తాన్ జట్లను ఓడించిన అఫ్గాన్.. తాజాగా మాజీ వరల్డ్ ఛాంపియన్ శ్రీలంకకు భారీ షాక్ ఇచ్చింది. పూణేలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట…
Wasim Akram Heap Praise on Jasprit Bumrah: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై పాకిస్థాన్ మాజీ స్టార్ వసీమ్ అక్రమ్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో బుమ్రానే అత్యుత్తమ బౌలర్ అని కితాబిచ్చాడు. నియంత్రణతో కూడిన వేగం, వైవిధ్యం వల్లే బుమ్రా స్థిరంగా రాణించగలుగుతున్నాడన్నాడు. ఔట్ స్వింగర్లను తన మాదిరే వేస్తున్నాడని, కొన్నిసార్లు తనను మించిన నియంత్రణతో బౌలింగ్ చేస్తున్నాడని అక్రమ్ ప్రశంసించారు. మొత్తంగా బుమ్రా తనకంటే బాగా బౌలింగ్ చేస్తున్నాడని…
Babar Azam Private Whatsapp Chat Leaked: భారత గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన పాకిస్థాన్.. పేలవమైన ప్రదర్శన చేస్తోంది. మెగా టోర్నీలో పాక్ ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడి.. రెండింటిలోనే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్న పాక్.. సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. బాబర్ అజామ్ కెప్టెన్‌గా, ఆటగాడిగా విఫలం అవుతుతుండడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వరుసగా విఫలమవుతున్న బాబర్‌పై పెద్ద…
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా పూణే వేదికగా జరిగిన అఫ్గానిస్తాన్- శ్రీలంక మ్యాచ్ లో మరో సంచలన విజయం నమోదు చేసుకుంది. శ్రీలంకను 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్ ఓడించింది.
టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శనపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ప్రశంసలు కురిపించాడు. భారత్ చాలా అద్భుతంగా ఆడుతుందని, ఇప్పటివరకు టోర్నమెంట్‌లో ఎటువంటి కఠినమైన పోటీని ఎదుర్కోలేదు. ఇంగ్లాండ్‌పై జట్టు 230 పరుగులు చేసిన తర్వాత, వారు కష్టాల్లో పడ్డట్లు అనిపించింది.. కానీ బౌలర్ల అద్భుత ప్రదర్శనతో విజయం సాధించారని తెలిపాడు. గత కొన్నేళ్లుగా స్వదేశంలో భారత్ ఒక జట్టుగా బలమైన ప్రత్యర్థిగా ఉందని స్మిత్ అన్నాడు. సొంత గడ్డపై భారత్‌ను ఓడించడం ఎప్పుడూ కష్టమే…
తాజా ప్రపంచకప్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు పేలవ ప్రదర్శన కనపరుస్తుంది. దీంతో పీసీబీలో గందరగోళం నెలకొంది. పాకిస్థాన్ క్రికెట్‌లో ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో పాకిస్థాన్ జట్టు చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ తన పదవికి రాజీనామా చేశారు.
ప్రపంచకప్ 2023లో భాగంగా పూణే వేదికగా శ్రీలంక-ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచిన ఆఫ్గానిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది.
వన్డే ప్రపంచకప్-2023 మ్యాచ్లో భాగంగా నేడు శ్రీలంక- అఫ్గానిస్తాన్ జట్లు మధ్య మ్యాచ్ జరగుతుంది. పూణేలో ఈ మ్యాచ్ లో జరుగుతుండగా.. మ్యాచ్‌కు ముందు జాతీయ గీతాలాపన సమయంలో అపశృతి చోటు చేసుకుంది. శ్రీలంక జాతీయ గీతం అలపిస్తుండగా మస్కట్‌కు చెందిన ఓ బాలుడు ఉన్నట్టుంది కింద పడిపోయాడు.
ఫైనల్‌కు చేరుకునే రెండు జట్లను ఆస్ట్రేలియా స్పిన్నర్ అస్టన్ అగర్ ఎంచుకున్నాడు. ఈ మెగా టోర్నీ ఫైనల్లో టీమిండియా, ఆస్ట్రేలియా తలపడతాయని అగర్ జోస్యం చెప్పాడు.
ఈ ప్రపంచకప్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచిన తర్వాత మళ్లీ గెలుపొందలేదు. మొత్తం 6 మ్యాచ్ ల్లో రెండు గెలిచి, నాలుగు ఓడిపోయారు. ఇంకా పాకిస్తాన్ జట్టు మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు సెమీఫైనల్‌కు చేరుకోవాలన్న కల దాదాపుగా చెదిరిపోయినట్లే..