వన్డే ప్రపంచకప్-2023 మ్యాచ్లో భాగంగా నేడు శ్రీలంక- అఫ్గానిస్తాన్ జట్లు మధ్య మ్యాచ్ జరగుతుంది. పూణేలో ఈ మ్యాచ్ లో జరుగుతుండగా.. మ్యాచ్‌కు ముందు జాతీయ గీతాలాపన సమయంలో అపశృతి చోటు చేసుకుంది. శ్రీలంక జాతీయ గీతం అలపిస్తుండగా మస్కట్‌కు చెందిన ఓ బాలుడు ఉన్నట్టుంది కింద పడిపోయాడు.
Read Also: KVP Ramachandra Rao: రాహుల్ ప్రధాని అవుతారు.. ఏపీకి ప్రత్యేక హోదా వస్తుంది..
శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్ ముందు ఆ బాలుడి నిల్చుని ఉండగా.. వెంటనే అతన్ని పట్టుకున్నాడు. వెంటనే ఆఫ్గాన్సపోర్ట్ స్టాప్ ఒకరు వచ్చి ఆ బాలుడిని అక్కడి నుంచి తీసుకువెళ్లాడు. అయితే బాలుడు స్పృహతప్పి పడిపోవడానికి గల కారణమేంటంటే.. పూణేలో ఎక్కువ ఉష్ణోగత్ర ఉంది. అందువల్లనే బాలుడు కింద పడిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also: Supreme Court: ఖాళీలను భర్తీ చేయకుంటే ఆ చట్టం చనిపోయినట్లే.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
ఇక ఆఫ్ఘాన్-శ్రీలంక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన ఆఫ్గానిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది.
— rajendra tikyani (@Rspt1503) October 30, 2023