శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో ఇద్దరు టీమిండియా బ్యాటర్లు సెంచరీల దగ్గరకు వచ్చి ఔట్ అయ్యారు. గిల్ 93 పరుగుల వద్ద ఔట్ కాగా, కోహ్లీ 88 పరుగుల వద్ద పెవిలియన్ బాట పట్టాడు.
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఈరోజు ఇండియా-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000కు పైగా పరుగులు అత్యధిక సార్లు చేసిన ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
పంచకప్ 2023లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇండియా-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన భారత్.. తొలి ఓవర్లనే మొదటి వికెట్ కోల్పోయింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం భారత్ స్కోరు 10 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 60 పరుగులు. క్రీజులో ఓపెనర్ శుభ్ మాన్ గిల్(22), విరాట్ కోహ్లీ(28) ఉన్నారు.
Sri Lanka have won the toss and have opted to field vs India: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో ముంబైలోని వాంఖడే మైదానంలో భారత్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన లంక కెప్టెన్ కుషాల్ మెండిస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం శ్రీలంక ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. మరోవైపు భారత్ మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. దాంతో వెటరన్ స్పిన్నర్ ఆర్ అశ్విన్‌కు…
How New Zealand Can Qualify ODI World Cup 2023 Semi Finals: వన్డే ప్రపంచకప్ 2023 ఆరంభంలో వరుస విజయాలు సాధించిన న్యూజీలాండ్.. ఆపై హ్యాట్రిక్ ఓటములతో డేంజర్ జోన్‌లోకి వెళ్లింది. ఇంగ్లండ్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌లను ఓడించిన కివీస్.. భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలపై చేతులెత్తేసింది. పూణే వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ప్రొటీస్ చేతిలో 190 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. హ్యాట్రిక్ పరాజయాలతో సెమీస్ అవకాశాలను న్యూజీలాండ్ సంక్లిష్టం చేసుకుంది. ప్రొటీస్ చేతిలో…
India vs Sri Lanka Dream11 Team Prediction: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ నేడు తన ఏడో మ్యాచ్ ఆడనుంది. మెగా టోర్నీలో వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచిన భారత్.. ఇప్పటివరకు రెండే మ్యాచ్‌లు గెలిచిన శ్రీలంకను ముంబైలోని వాంఖడే మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు ఢీ కొట్టనుంది. రోహిత్ సేన ఫామ్ చూస్తే.. లంకపై విజయం నల్లేరు మీద నడకే అనిపిస్తోంది. అయితే మెగా టోర్నీలో లంకను ఎప్పుడూ తక్కువగా అంచనా వేయడానికి…
IND vs SL Preview and Playing 11: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో ఆడిన ఆరు వన్డేల్లో ఒక్క ఓటమీ లేకుండా.. సెమీస్‌కు అత్యంత చేరువగా వచ్చిన జట్టు భారత్. మరో విజయంతో నాకౌట్ బెర్తును అధికారికంగా సొంతం చేసుకోవడంపై టీమిండియా దృష్టిపెట్టింది. గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో భారత్, శ్రీలంక తలపడనున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, పాకిస్తాన్ లాంటి మేటి జట్లపై విజయాలు సాధించిన భారత్.. బలహీన శ్రీలంకను ఓడించడం పెద్ద…
పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఘోర ఓటమిని చవిచూసింది. కివీస్‌పై సౌతాఫ్రికా జట్టు 190 పరుగుల తేడా భారీ విజయం సాధించింది.
ప్రపంచకప్ 2023లో భాగంగా పుణెలోని ఎంసీఏ స్టేడియంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య 32వ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు భారీ స్కోరు చేసింది.
Top 6 ODI World Cup matches between IND vs SL: సొంత గడ్డపై జరుగ్గుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజీలాండ్, ఇంగ్లండ్ లాంటి పటిష్ట జట్లపై జయకేతనం ఎగురవేసిన భారత్.. మెగా టోర్నీలో ఓటమెరుగని జట్టుగా ఉంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో గెలిచిన టీమిండియా దాదాపుగా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఇక గురువారం శ్రీలంకతో భారత్ తన తదుపరి మ్యాచ్ జరగనుంది. ముంబైలోని…