NZ vs SA: సెంచరీలతో రెచ్చిపోయిన డికాక్, డుసెన్.. దక్షిణాఫ్రికా భారీ స్కోరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NZ vs SA: ప్రపంచకప్ 2023లో భాగంగా పుణెలోని ఎంసీఏ స్టేడియంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య 32వ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు భారీ స్కోరు చేసింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లు డుసెన్(133), క్వింటన్ డికాక్(114)లు శతకాలతో చెలరేగిపోయారు. డేవిడ్ మిల్లర్(53) హాఫ్ సెంచరీతో రాణించాడు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ 2 వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, జేమ్స్ నీషమ్ తలో వికెట్ తీశారు.
Also Read: Bigg Boss 7 Telugu: కొత్త అవతారంలో తేజ.. కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ టాస్క్ అదిరిపోయిందిగా..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
క్వింటన్ డికాక్ తన గత ఇన్నింగ్స్‌ల కంటే నెమ్మదిగా ఈ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. 3వ స్థానంలో వచ్చిన రాస్సీ వాన్‌డర్ డుస్సెన్‌తో కలిసి 200 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించాడు. ఈ ప్రపంచ కప్‌లో తన నాలుగో సెంచరీని సాధించాడు. డికాక్ ఔటైన తర్వాత వాన్‌డర్ డుసెన్ తన సెంచరీని వేగవంతంగా పూర్తి చేశాడు. డేవిడ్ మిల్లర్ కూడా వేగంగా ఆడాడు. 30 బంతుల్లోనే 53 పరుగులు చేశాడు. దీంతో 358 పరుగులు భారీ లక్ష్యాన్ని సౌతాఫ్రికా న్యూజిలాండ్‌కు అందించగలిగింది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!