IND vs SL Dream11 Prediction: భారత్, శ్రీలంక డ్రీమ్11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Sri Lanka Dream11 Team Prediction: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ నేడు తన ఏడో మ్యాచ్ ఆడనుంది. మెగా టోర్నీలో వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచిన భారత్.. ఇప్పటివరకు రెండే మ్యాచ్‌లు గెలిచిన శ్రీలంకను ముంబైలోని వాంఖడే మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు ఢీ కొట్టనుంది. రోహిత్ సేన ఫామ్ చూస్తే.. లంకపై విజయం నల్లేరు మీద నడకే అనిపిస్తోంది. అయితే మెగా టోర్నీలో లంకను ఎప్పుడూ తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. వన్డే ప్రపంచకప్ రికార్డులు కూడా అదే చెపుతున్నాయి. వన్డే ప్రపంచకప్‌లలో భారత్, శ్రీలంకలు 9 సార్లు తలపడ్డాయి. అందులో చెరో నాలుగు విజయాలు సాధించగా.. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు.
వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ఆటగాళ్లు అందరూ మంచి ఫామ్‌లో ఉండడంతో వరుస విజయాలు సాధిస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ ఒంటిచేత్తో విజయాలు అందిస్తున్నారు. అయితే శ్రేయాస్ అయ్యర్, మొహ్మద్ సిరాజ్ ఫామ్ టీమిండియాను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ మ్యాచ్‌లో సిరాజ్ స్థానంలో ఆర్ అశ్విన్‌ను ఆడించే అవకాశం లేకపోలేదు. మరోవైపు లంక వరుస పరాజయాలతో సెమీస్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో తేలిపోతున్న లంక టీమిండియాకు ఏ మాత్రం పోటీ ఇస్తుందో చూడాలి.
Also Read
- Astrology: సెప్టెంబర్ 17 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం..!
- Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
Also Read: Congress-CPM: కాంగ్రెస్ పార్టీ తో పొత్తు.. నేటితో ముగియున్న సీపీఎం డెడ్ లైన్
తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లీ, శ్రేయస్, రాహుల్, సూర్యకుమార్, జడేజా, కుల్దీప్, షమీ, బుమ్రా, సిరాజ్/ అశ్విన్.
శ్రీలంక: నిశాంక, కరుణరత్నె, మెండిస్ (కెప్టెన్), సమరవిక్రమ, అసలంక, మాథ్యూస్, డిసిల్వా, తీక్షణ, చమీర, మదుశంక, రజిత.
డ్రీమ్11 టీమ్:
కీపర్ – లోకేష్ రాహుల్
బ్యాట్స్‌మెన్ – రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, కుశాల్ మెండిస్, శుభమాన్ గిల్, పాతుమ్ నిస్సాంక
ఆల్ రౌండర్లు – రవీంద్ర జడేజా
బౌలర్లు – మహ్మద్ షమీ (వైస్ కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా, దిల్షాన్ మధుశంక, కుల్దీప్ యాదవ్
తాజావార్తలు
-
Afghanistan: ఆఫ్ఘాన్‌లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
-
Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్‌పై 100% టారిఫ్‌లు? అమెరికా హౌస్‌లో కీలక బిల్లు పాస్
-
Astrology: సెప్టెంబర్ 17 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం..!
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!