World Biryani Day 2024: ప్రపంచంలోని వివిధ దేశాలలో వివిధ రకాల ప్రత్యేక రుచులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. కాలానుగుణంగా ప్రజలు ఆసక్తిని గమనించి వివిధ దేశాల్లో దొరికే వంటకాలను ప్రతి దేశంలో తయారు చేసి విక్రయించేందుకు సిద్ధమైపోతున్నారు. ఇక భారత దేశ ఆహార పద్ధతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనదేశంలో కూడా వివిధ రాష్ట్రాలలో ఒక్కోరకమైన ఆహారం ప్రసిద్ధి చెందింది. ఇలా భారతదేశంలో ముఖ్యంగా ప్రసిద్ధి చెందిన వంటకాల గురించి చెప్పుకోవాలంటే.. బట్టర్…