మగవారి కన్నా కూడా మహిళలకు ఎక్కువగా పనులు ఉంటాయి.. ఇంటి బాధ్యత పిల్లలు ఇలా పనులు మొత్తం వారి మీదే ఉంటుంది.. దాంతో వారికి నొప్పులు రావడం కూడా సహజమే.. ఆడవారిలో అరికాళ్లలో నిప్పి వస్తుందని చాలా మంది కంప్లైంట్స్ ఇస్తుంటారు. ఎక్కువసేపు నిలబడటం కూడా దీనికి ఒక కారణం కావచ్చు. చాలా సార్లు, అధిక బరువు, ఎక్కువసేపు నిలబడటం వలన అరికాళ్ళలో భరించలేని నొప్పి అనిపిస్తుంది. దీనికి అనేక ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. స్త్రీల…