Suicide Attempt: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. సెంట్రల్ కోతవాలి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక యువతి తన ప్రియుడితో జరిగిన వివాదం తరువాత మూడో అంతస్తు నుండి చూస్తుండగానే ఒక్కసారిగా దూకేసింది. అయితే, అదృష్టవశాత్తు కింద ఉన్న విద్యుత్ తీగల మధ్య చిక్కుకోవడం వల్ల ఆమెకు ప్రాణాపాయం తప్పింది. అయితే ఆమె చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ యువతి…