వినేశ్ ఫోగట్ పిటిషన్‌పై సస్పెన్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఆగస్టు పదిన ఆమె పిటిషన్ పై తీర్పు వస్తుందని అందరూ అనుకున్నప్పటికీ.. పారిస్ స్పోర్స్ కోర్టు తీర్పు వాయిదా వేసింది.
పారిస్ ఒలింపిక్స్ 2024 తర్వాత.. ఇప్పుడు భారత పతక విజేతలకు సంబంధించి ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఈ పతక విజేతలందరినీ త్వరలో ప్రధాని నరేంద్ర మోడీ కలవనున్నారు.
టీ20 వరల్డ్ కప్ 2024 టైటిల్ మ్యాచ్.. ఈరోజు భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగనుంది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. అయితే.. ఇరుజట్లు ట్రోఫీని సొంతం చేసుకోవాలనే కసితో ఉన్నాయి. 11 సంవత్సరాల తర్వాత ట్రోఫీని ముద్దాడేందుకు రోహిత్ సేన చూస్తుండగా.. దక్షిణాఫ్రికా కూడా మొదటిసారి ప్రపంచ కప్ టైటిల్‌ను గెలువాలని చూస్తోంది. ఇదిలా ఉంటే.. 2024 టీ20 ప్రపంచకప్‌కు ఐసీసీ ఇప్పటికే ప్రైజ్‌మనీ ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలుగు ఇండస్ట్రీలోనే మొట్టమొదటి సారిగా జాతీయ ఉత్తమ నటుడి గా అవార్డు అందుకుని సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసారు.దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంతోషం లో మునిగి తెలుతున్నారు… అల్లు అర్జున్ ఉత్తమ నటుడు గా జాతీయ అవార్డు అందుకోవడంతో తెలుగు ఇండస్ట్రీ ప్రముఖులు మాత్రమే కాకుండా ఇతర ఇండస్ట్రీల ప్రముఖుల నుండి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి..ఇక తమ అభిమాన హీరోకి అవార్డు రావడంతో అల్లు అర్జున్ అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు.ఈ…
Modi Birthday: సెప్టెంబర్ 17న భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ యజమాని వినూత్నంగా తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈనెల 17న తన రెస్టారెంట్‌కు వచ్చిన కస్టమర్లకు థాలీ పోటీ నిర్వహిస్తున్నట్లు ప్రకటించాడు. ఈ పోటీలో గెలిచిన వారికి రూ.8.5 లక్షల నగదు అందజేస్తానని తెలిపాడు. అయితే కొన్ని షరతులు పెట్టాడు. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో ఉన్న ఆర్డోర్ 2.1 అనే రెస్టారెంట్‌లో మోదీ బర్త్ డేను పురస్కరించుకుని…