T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ విజేత ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?
- ఈరోజు భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఫైనల్ మ్యాచ్
- బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో రాత్రి 8 గంటలకు మ్యాచ్
- 2024 టీ20 ప్రపంచకప్ ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా..?
- ఫైనల్‌లో విజేతగా నిలిచిన జట్టుకు రూ. 20.42 కోట్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 వరల్డ్ కప్ 2024 టైటిల్ మ్యాచ్.. ఈరోజు భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగనుంది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. అయితే.. ఇరుజట్లు ట్రోఫీని సొంతం చేసుకోవాలనే కసితో ఉన్నాయి. 11 సంవత్సరాల తర్వాత ట్రోఫీని ముద్దాడేందుకు రోహిత్ సేన చూస్తుండగా.. దక్షిణాఫ్రికా కూడా మొదటిసారి ప్రపంచ కప్ టైటిల్‌ను గెలువాలని చూస్తోంది. ఇదిలా ఉంటే.. 2024 టీ20 ప్రపంచకప్‌కు ఐసీసీ ఇప్పటికే ప్రైజ్‌మనీ ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈసారి ప్రైజ్ మనీ గణనీయంగా పెరిగింది. అయితే.. ప్రైజ్ మనీ గెలిచిన జట్టుకే కాకుండా.. ఓడిపోయిన జట్టుకు లభిస్తుంది. టీ20 ప్రపంచకప్ ప్రైజ్ మనీ ఎంతో ఉందో చూద్దాం.
Kalki 2898 AD: నార్త్ అమెరికాలో వసూళ్ల సునామి సృష్టించిన “కల్కి”..
Also Read
- Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
- Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
టీ20 ప్రపంచ కప్2024 ప్రైజ్ మనీ
ఈసారి టీ20 ప్రపంచ కప్ 2024 కోసం.. ఐసీసీ(ICC) ప్రైజ్ మనీ 11.25 మిలియన్ డాలర్లు, దాదాపు రూ. 93.7 కోట్లు ప్రకటించింది. భారత్ వర్సెస్ సౌతాఫ్రికా ఫైనల్‌లో విజేతగా నిలిచిన జట్టుకు 2.45 మిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ. 20.42 కోట్లు లభించనుంది. అలాగే ఓడిపోయిన జట్టుకు 1.28 మిలియన్ డాలర్లు, అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 10.67 కోట్లు దక్కనుంది.
ఓడిన జట్లకు ఎంత మొత్తంలో డబ్బులు లభించనున్నాయంటే..!
ఇండియా, సౌతాఫ్రికాతో పాటు.. 2024 టీ20 ప్రపంచ కప్‌లో సెమీ-ఫైనల్‌కు చేరుకున్న ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ జట్లకు $ 7,87,500 అంటే దాదాపు రూ. 6.5 కోట్ల ప్రైజ్ మనీ దక్కుతుంది. ఈ టాప్-4 జట్లతో పాటు సూపర్-8లో చోటు దక్కించుకున్న అమెరికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, బంగ్లాదేశ్‌లకు రూ.3.17 కోట్లు లభిస్తాయి. 2024 టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు పాల్గొన్నాయి. 9 నుంచి 12వ ర్యాంక్‌లో నిలిచిన జట్లకు సుమారు రూ.2.06 కోట్లు, 13 నుంచి 20వ ర్యాంక్‌లో నిలిచిన జట్లకు రూ.1.87 కోట్లు ప్రైజ్ మనీ అందించనున్నారు.
తాజావార్తలు
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!