ఆస్కార్స్ 2022 వేడుక ఈరోజు లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగింది. అయితే 94వ అకాడమీ అవార్డులను అందుకోవడానికి వచ్చిన హాలీవుడ్ సినీ ప్రముఖులకు దిగ్భ్రాంతికర సంఘటన ఎదురైంది. అవార్డుల వేదికపై విల్ స్మిత్, క్రిస్ రాక్ మధ్య జరిగిన వాగ్వాదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓ అవార్డును అందజేయడానికి �
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల వేడుకలో ఓ స్టార్ హీరో చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆస్కార్ 2022 లైవ్ వేడుకలో విల్ స్మిత్ వేదిక పైకి వెళ్లి హోస్ట్ గా వ్యవహరిస్తున్న క్రిస్ రాక్ కు స్ట్రాంగ్ పంచ్ ఇచ్చాడు. విల్ స్మిత్ భార్య జాడా పింకెట్ స్మిత్ గుండు గురించి క్రిస్ రాక్ జోక్ చేశాడు. క్రిస�
ఆస్కార్ 2022 అవార్డుల వేడుక ఘనంగా జరుగుతోంది. 94వ అకాడమీ అవార్డులు ప్రస్తుతం హాలీవుడ్, లాస్ ఏంజిల్స్ లోని ఐకానిక్ డాల్బీ థియేటర్‌లో అవార్డుల ప్రధానోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకను రెజీనా హాల్, అమీ షుమర్, వాండా సైక్స్‌లు నిర్వహిస్తున్నారు. ఆస్కార్ 2022 విన్నర్స్ లిస్ట్ :ఉత్తమ చ
ఈ సారి అకాడమీ అవార్డుల బరిలో ప్రధాన విభాగాల్లో ఒకటయిన ఉత్తమ నటుడు కేటగిరీలో ‘కింగ్ రిచర్డ్’ ద్వారా విల్ స్మిత్, ‘ద ట్రాజెడీ ఆఫ్ మ్యాగ్బెత్’తో డేంజల్ వాసింగ్టన్ పోటీపడుతున్నారు. వీరిద్దరూ నల్లజాతి నటులు కావడం విశేషం. అలాగే బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ విభాగంలో ‘వెస్ట్ సైడ్ స్టోరీ’ ద్వ�
హాలీవుడ్ హీరో, ర్యాపర్ విల్ స్మిత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘అలాద్దీన్’ చిత్రంతో తెలుగువారికి విల్ స్మిత్ సుపరిచితుడే.. తెలుగులో డబ్బింగ్ అయినా ఈ చిత్రంలో విల్ స్మిత్ క్యారెక్టర్ కి వెంకటేష్ డబ్బింగ్ చెప్పాడు. ప్రస్తుతం పలు హాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న ఆయన ఇటీవల ఫ్యాన్స్ తో ము�
రోజురోజుకి ఓటీటీల హవా పెరిగిపోతోంది. హాలీవుడ్ లోని టాప్ స్టార్స్, సీనియర్ యాక్టర్స్ కూడా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ ని పక్కకు పెట్టలేకపోతున్నారు. తాజాగా ప్రఖ్యాత నటుడు విల్ స్మిత్ నెట్ ఫ్లిక్స్ కోసం ఓ షో చేసేందుకు సిద్ధమయ్యాడు. ప్రత్యేకమైన కామెడీ వెరైటీ స్పెషల్ లో ఆయన అలరించనున్నాడు. వి�