సోషల్ మీడియా పుణ్యమంటూ ప్రతిరోజు మనకి ఎన్నో రకాల వీడియోలను చూస్తుంటాం. ఇందులో కొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటే.. మరికొన్ని భయభ్రాంతులకు లోను చేస్తుంటాయి. ముఖ్యంగా కొన్ని జంతువులకు సంబంధించిన వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని మాత్రం భయభ్రాంతులకు లోనవ్వడం జరుగుతుంటుంది. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ALSO READ: Pemmasani Chandrasekhar: ప్రజాగళంలో పెమ్మసాని ప్రభంజనం.. తాడేపల్లి టూ బొప్పూడి వరకు భారీ కటౌట్లు నీటిలో దిగితే…
టైటానిక్ షిప్ శిథిలాలను చూపించేందుకు తీసుకెళ్లే పర్యాటక జలాంతర్గామి మిస్సైంది. అయితే, ప్రమాద సమయంలో ఆ జలాంతర్గమిలో ఐదుగురు టూరిస్టులు ఉన్నట్లు గుర్తించారు.
జార్ఖండ్‌లోని గర్వా, దాని పరిసర ప్రాంతాల్లో నలుగురు వ్యక్తుల ప్రాణాలను బలిగొన్న చిరుతపులిని చంపడానికి జార్ఖండ్ అటవీ శాఖ షరతులతో కూడిన అనుమతిని ఇచ్చిందని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వన్యప్రాణి) బుధవారం తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ కనిపించని పక్షి ఇప్పుడు కనిపిస్తోంది. దేశంలోనే అరుదైన పక్షిగా ఉన్న “బ్లాక్ బాజా” తాజాగా ఓ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కెమెరాకు చిక్కింది. ఈ పక్షి నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ రిజర్వు అటవీ ప్రాంతం అమ్రాబాద్ మండలం మన్ననూరు రేంజి పరిధి నల్లమల అడవిలోని ఫరహబాద్ వద్ద గుర్తించామని అమ్రాబాద్ అటవీశాఖ డివిజనల్ అధికారి రోహిత్ గోపిడి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రెండు తెలుగు రాష్ట్రాల్లో గతంలో…