Husband Dones Wife Marriage With Her Boyfriend In Odisha: సినిమాల ప్రభావం జనాలపై బాగానే ఉంది. అచ్చం ‘కన్యాదానం’ సినిమాలో మాదిరి ఓ ఘటన రిపీట్ అయింది. ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో 1998లో విడుదలైన కన్యాదానం సినిమాలో హీరో శ్రీకాంత్.. తన భార్య రచనను ఆమె ప్రియుడు ఉపేంద్రకు ఇచ్చి పెళ్లి చేస్తాడు. అచ్చు ఇలాంటి ఘటనే రియల్‌గా జరిగింది. ఓ భర్త తన భార్య ప్రేమించిన వాడితో అన్నీ తానై మరీ పెళ్లి…
బీహర్‌లోని అర్రా జిల్లాలో రైలు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో ఆ మహిళ తన ముగ్గురు చిన్నారులతో సహా రైలు ముందు దూకింది. ఈ ఘటనలో సదరు మహిళ మృతి చెందగా.. ముగ్గురు పిల్లలు గాయపడ్డారు.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో దారుణం జరిగింది. సుగంధ ద్రవ్యం(Perfume) చల్లుకుని బయటికి వెళుతున్న భార్యతో జరిగిన గొడవలో ఓ వ్యక్తి తన భార్యపై కాల్పులు జరిపాడు.
Agra: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో పెళ్లి చేసుకున్న ప్రియురాలిని కలిసేందుకు మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఓ యువకుడు ప్రేమలో పడ్డాడు. ఇంట్లో ఉన్న మహిళను భర్త రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు.
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో హత్యలు ఆగేలా కనిపించడం లేదు. ఢిల్లీలో ప్రతిరోజూ ఏదో ఒక కారణంతో భయంకరమైన నేరాలు జరుగుతున్నాయి. ఇటీవలే అక్కడ జంట హత్యలు కలకలం రేపుతుండగా తాజాగా మరో జంట హత్యల కలకలం రేగింది.
మద్యం సేవించి భార్యను నానా హింసలు పెట్టడంతో,ఆ బాధలు భరించలేక కట్టుకున్న భార్య తన భర్తను కడతేర్చిన ఘటన ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం అయినవిల్లి లంకలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
మీ భర్త అలా పరాయి స్త్రీకి వశమవుతుంటే.. మీలో ఆకర్షణ తగ్గిందేమో ఒక్కసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. పిల్లల ధ్యాసలో పడి మీ ఆకర్షణ శక్తిని కోల్పోకండి. అలాగే పక్క స్త్రీ మీద వ్యామోహం పెంచుకోవడానికి మరొక కారణం ఎంటో తెలుసా.. వైవాహిక జీవితం మీద ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడమే..
ఓ వ్యక్తి తన ఇద్దరు భార్యల చేతిలో దారుణంగా హత్య చేయబడ్డాడు. ఈ దారుణ ఘటన బీహార్‌లోని ఛప్రాలో జరిగింది. ముగ్గురి మధ్య గొడవ జరగడంతో 45 ఏళ్ల వ్యక్తిని అతని భార్య, మాజీ భార్య కత్తితో పొడిచి చంపారు.