WhatsApp: 36 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్.. ఒక్క నెలలోనే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ చాటింగ్ యాప్ వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ఐటీ రూల్స్‌కు వ్యతిరేకంగా ఉన్న 36.77 లక్షల వాట్సాప్ అకౌంట్లను నిలిపివేసినట్లు వెల్లడించింది. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 మధ్య నిబంధనలకు అనుగుణంగా లేని ఖాతాలు, యూజర్లు ఫిర్యాదు చేసిన ఖాతాలు.. మొత్తం 36.77 లక్షల అకౌంట్లను బ్యాన్ చేసినట్లు వెల్లడించింది. వాటిలో 13.89 లక్షల అకౌంట్లను యూజర్ల నుంచి ఎలాంటి ఫిర్యాదు రాకముందే, ఐటీ రూల్స్‌కు అనుగుణంగా లేవని గుర్తించి బ్యాన్ చేసింది. ఐటీ రూల్స్ 2021 ప్రకారం ఇండియా నెలవారీ నివేదికలో వాట్సాప్ ఈ వివరాలను వెల్లడించింది.
Also Read: Milk Price Hike: పాలధరలు మరోసారి పెంపు..లీటర్‌పై ఎంతంటే?
Also Read
భారత ప్రభుత్వం కఠిన ఐటీ రూల్స్‌ను 2022లో అమల్లోకి తీసుకువచ్చింది. వీటి ప్రకారం.. 50 లక్షలకు మించి సబ్ స్క్రైబర్లు ఉన్న అన్ని మేజర్ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ నెలవారీగా తమకు అందిన ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యలు మొదలైన వాటిని పబ్లిష్ చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనలపై మొదట ఫేస్ బుక్, ట్విట్టర్ తదితర మేజర్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ వ్యతిరేకత వ్యక్తం చేశాయి. విద్వేష ప్రచారం, తప్పుడు వార్తల సర్క్యులేషన్, శాంతి భద్రతలను దెబ్బతీసే వార్తలు వైరల్ కావడం.. మొదలైన వాటిని అడ్డుకోవడం కోసం భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అన్ని మేజర్ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ఐటీ రూల్స్‌ను కచ్చితంగా పాటించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Also Read: Dinesh karthik: కోహ్లీ వారసుడు గిల్ కాదు.. దినేశ్ కార్తీక్ వింత స్టేట్‌మెంట్
తాజావార్తలు
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!