1. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,450లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51, 760లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 66,00లుగా ఉంది. 2. మరోపోరుకు సిద్ధమైన భారత మహిళల క్రికెట్ జట్టు. నేడు శ్రీలంకతో భారత్ రెండో టీ20 మ్యాచ్. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్. 3. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసులో సాయి…