1. నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జూన్ 1 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. 2. నేడు దావోస్‌లో పారిశ్రామికవేత్తలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ప్యూచర్ ప్రూఫింగ్ హెల్త్ సిస్టమ్స్ అంశంపై ఈ రోజు డబ్ల్యూఈఎఫ్ పబ్లిక్ సెషన్‌లో సీఎం జగన్ మాట్లాడనున్నారు. 3. నేటి నుంచి మహిళల ఛాలెంజర్ టీ20 టోర్నీ ప్రారంభ కానుంది. ట్రయల్…