1. నేడు హైదరాబాద్ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,700లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,040లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 68,000లకు చేరింది. 2. తెలంగాణ ఆర్టీసీలో మరోసారి డీజిల్ సెస్‌ను పెంచారు. ఈ నేపథ్యంలో నేటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో అదనపు డీజిల్ సెస్ వసూలు చేయనున్నారు. పల్లెవెలుగులో 250 కిలో