Home
West Asia War
West Asia War News
-
Telangana RERA : తెలంగాణ రియల్ ఎస్టేట్‌కు ఊరట.. RERA ప్రాజెక్టులకు 4 నెలల గడువు.!
Telangana RERA : పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావం భారత రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా తాకింది. అంతర్జాతీయంగా చోటుచేసుకున్న ఈ ఉద్రిక్తతల కారణంగా నిర్మాణ సామగ్రి కొరత ఏర్పడటమే కాకుండా సరఫరా గొలుసులు (సప్లై చైన్) తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో నిర్మాణాలు అనుకున్న సమయానికి పూర్తికాక జాప్యం జరుగుతుండటాన్ని గమనించిన కేంద్ర గృహనిర్మాణ , పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక అడ్వైజరీని విడుదల చేసింది. ఈ అనూహ్య పరిస్థితులను ‘ఫోర్స్ మేజ్యూర్’… -
Sanjay Malhotra: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశానికి ఆర్బీఐ గవర్నర్ హెచ్చరిక
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధం తీవ్రం కావడంతో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా హెచ్చరికలు జారీ చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం స్థిరంగా ఉన్నప్పటికీ.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు దేశానికి సవాళ్లుగా మారే అవకాశం ఉందని సంజయ్ మల్హోత్రా వార్నింగ్ ఇచ్చారు. -
Gita Gopinath: దీర్ఘకాలిక యుద్ధం జరిగితే ప్రపంచానికే ప్రమాదం.. గీతా గోపినాథ్ హెచ్చరిక
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) మాజీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ హెచ్చరించారు. -
Air India: ఛార్జీలు పెంచిన ఎయిర్ ఇండియా.. ప్రయాణికులపై మరింత భారం..
Air India: ఇరాన్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సంక్షోభానికి కారణమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, జెట్ ఇంధన ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీని ప్రభావం దేశీయ విమానయాన సంస్థలపై కూడా పడింది. తాజాగా ఎయిర్ ఇండియా తన దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ఇంధన సర్ ఛార్జీలను పెంచింది. దీని భారం ప్రయాణికులపై పడుతోంది. పెరిగిన ఛార్జీలు ఏప్రిల్ 8 నుంచి అమలులోకి వస్తాయి. ఏప్రిల్ 10 నుంచి అమెరికా, యూరప్ వంటి అంతర్జాతీయ రూట్లలో పెరిగిన ధరలు… -
Israel: భారీ దాడులకు సిద్ధమైన ఇజ్రాయిల్.. ట్రైన్ నెట్వర్క్ టార్గెట్‌గా అటాక్స్..
Israel: ఇజ్రాయిల్ ఇరాన్‌ను హెచ్చరించింది. ట్రంప్ హర్మోజ్ తిరిగి ఓపెన్ చేయాలని విధించిన డెడ్‌లైన్‌కు కొన్ని గంటల ముందు తాజా హెచ్చరికలు వచ్చాయి. సంఘర్షణ మధ్య రానున్న 12 గంటల వరకు ఇరాన్ ప్రజలు రైళ్లలో ప్రయాణించడం మానుకోవాలని ఇజ్రాయిల్ చెప్పింది. -
PM Modi: ‘‘రాజకీయ రాబందులు’’.. కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ ఆగ్రహం..
PM Modi: ఇరాన్ యుద్ధాన్ని ఆసరాగా చేసుకుని ప్రతిపక్ష పార్టీలు ‘‘రాజకీయ రాబందువులు’’గా ప్రవర్తిస్తున్నాయని, గందరగోళాన్ని రెచ్చగొట్టడానికి కుట్ర పన్నుతున్నాయని ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం అన్నారు. గుజరాత్‌లోని వావ్ థరద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన విపక్షాలపై విరుచుకపడ్డారు. -
PM Modi: సైనిక సంఘర్షణతో సమస్య పరిష్కారం కాదు.. యుద్ధంపై మోడీ కీలక వ్యాఖ్యలు
సైనిక సంఘర్షణతో సమస్యకు పరిష్కారం దొరకదని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీలో ఫిన్నిష్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్‌తో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడారు.
తాజావార్తలు
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Sangameswara Temple: ఆరు నెలల ముందే బయటపడ్డ సంగమేశ్వరుడు.. కృష్ణా తీరంలో ముందస్తుగా కరవు ఛాయలు.!
-
Russia: పుతిన్‌కు రష్యా సైనిక అధికారి వెన్నుపోటు.. ఎంత ఘాతుకానికి పాల్పడ్డాడంటే..!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ కొడుకు రఫా రఫా.. 100 బంతుల్లో 151 పరుగులతో విధ్వంసం..
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
ట్రెండింగ్
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!