Air India: ఛార్జీలు పెంచిన ఎయిర్ ఇండియా.. ప్రయాణికులపై మరింత భారం..
- పెరిగిన ఎయిర్ ఇండియా ఛార్జీలు..
- విమానరంగంపై పడిన ఇరాన్ వార్ ఎఫెక్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India: ఇరాన్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సంక్షోభానికి కారణమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, జెట్ ఇంధన ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీని ప్రభావం దేశీయ విమానయాన సంస్థలపై కూడా పడింది. తాజాగా ఎయిర్ ఇండియా తన దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ఇంధన సర్ ఛార్జీలను పెంచింది. దీని భారం ప్రయాణికులపై పడుతోంది. పెరిగిన ఛార్జీలు ఏప్రిల్ 8 నుంచి అమలులోకి వస్తాయి. ఏప్రిల్ 10 నుంచి అమెరికా, యూరప్ వంటి అంతర్జాతీయ రూట్లలో పెరిగిన ధరలు అమలులోకి రానున్నాయి.
Read Also: Trisha: కోటీశ్వరుడితో పెళ్లి.. నలుగురు పిల్లల బర్త్ డే.. సంచలనంగా మారిన త్రిష ఇన్‌స్టా పోస్ట్
Also Read
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్‌పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
- Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
దూరాన్ని బట్టి ఎయిర్ ఇండియా సర్‌ఛార్జీలను వసూలు చేయనుంది. 500 కి.మీ వరకు రూ. 299, 2000 కి.మీ పైన దూరాలకు రూ. 899 అదనంగా వసూలు చేయనున్నారు. ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా మార్గాల్లో 280 డాలర్లు (సుమారుగా రూ. 23000కు పైగా), యూరప్ దేశాలకు 205 డాలర్లు ( సుమారు రూ. 17,000) , సౌత్ ఈస్ట్ ఆసియాకు 100 డాలర్లు, పశ్చిమాసియాకు 50 డాలర్లను వసూలు చేయనుంది.
ఇంధన ధరల పెరుగుదల ఛార్జీలకు ప్రధాన కారణంగా ఉంది. బ్యారెల్ జెట్ ఇంధన ధర 99.40 డాలర్లు ఉండగా, మార్చి నాటికి ఇది 195.19 డాలర్లకు చేరింది. ఇరాన్ యుద్ధం, హార్ముజ్ జలసంధి మూసివేత ప్రపంచవ్యాప్తంగా ఇంధన భద్రతను దెబ్బతీసింది. సర్‌ఛార్జీలు పెంచినప్పటికీ, పెరిగిన ధరలు పూర్తిగా ఇంధన ఖర్చుల్ని భర్తీ చేయవని, ముఖ్యంగా అంతర్జాతీయ మార్గాల్లో అని ఎయిర్ ఇండియా చెప్పింది.
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
-
Irumudi : ఆడపడుచుల ఆదరణతోనే ‘జెనరేషనల్ బ్లాక్‌బస్టర్’
-
Vishnu Priya: అబ్బాయిలా ఉండే నన్ను అందమైన అమ్మాయిలా మార్చేశారు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!