PM Modi: ‘‘రాజకీయ రాబందులు’’.. కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ ఆగ్రహం..
- మిడిల్ ఈస్ట్ సంక్షోభంపై కాంగ్రెస్ తీరు దారుణం..
- రాజకీయ రాబందుల్లా ప్రవర్తించారు..
- ప్రధాని మోడీ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఇరాన్ యుద్ధాన్ని ఆసరాగా చేసుకుని ప్రతిపక్ష పార్టీలు ‘‘రాజకీయ రాబందువులు’’గా ప్రవర్తిస్తున్నాయని, గందరగోళాన్ని రెచ్చగొట్టడానికి కుట్ర పన్నుతున్నాయని ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం అన్నారు. గుజరాత్‌లోని వావ్ థరద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన విపక్షాలపై విరుచుకపడ్డారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ సంక్షోభాలను ప్రస్తావిస్తూ.. ప్రపంచం మొత్తం ఇబ్బందులు పడుతున్న తరుణంలో భారత్ స్థిరత్వాన్ని కొనసాగించిందని అన్నారు. కష్టసమయాల్లో కలిసికట్టుగా నిలబడాలని సూచించారు.
Read Also: US-Iran War: ట్రంప్‌కు ఉన్న దమ్ము, ఎవరికీ లేదు: అమెరికా రక్షణ మంత్రి..
Also Read
- LK.Advani: ఎల్కే.అద్వానీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
- Abhijeet Dipke: నోటీసులు ఇచ్చినా వినలేదు.. అభిజీత్ దిప్కేపై ఢిల్లీ పోలీసుల కీలక ప్రకటన
- Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
- Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
జాతీయ ఐక్యత కన్నా రాజకీయ బతుకుదెరువు కోసం రాజకీయాలు చేయడంలో కాంగ్రెస్ ముందుందని, దేశాన్ని విభజించాని కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయడానికి ప్రతిపక్షాలు చురుకుగా పనిచేస్తున్నాయని మండిపడ్డారు. దేశంలో కాంగ్రెస్ భయాన్ని, పుకార్లను సృష్టిస్తోందని అన్నారు. అధికారం కోల్పోవడం వల్లే ప్రతిపక్షాలు ఇలా చేస్తున్నాయని, ఢిల్లీలో ఏఐ సమ్మిట్ సభ్యులు నిరాశతో తమ బట్టలు తామే చించుకుంటున్నారని కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ సెటైర్లు వేశారు.
తాజావార్తలు
-
IND vs WI 5th T20: నేడే భారత్ vs వెస్టిండీస్ డిసైడర్ మ్యాచ్.. అభిషేక్‌కి షాక్.. బుడ్డోడికి గుడ్‌న్యూస్! ప్లేయింగ్ 11 ఇదే?
-
LK.Advani: ఎల్కే.అద్వానీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
Abhijeet Dipke: నోటీసులు ఇచ్చినా వినలేదు.. అభిజీత్ దిప్కేపై ఢిల్లీ పోలీసుల కీలక ప్రకటన
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్‌డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!