Weight Loss Tips : ఈ డ్రింక్ ను ఒక్కసారి తీసుకుంటే చాలు.. బెల్లీ ఫ్యాట్ మయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బరువు తగ్గాలని అందరు అనుకుంటారు.. అందుకోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.. అవి కొంతవరకు ఫలించిన మళ్లీ అదే విధంగా బరువు పెరుగుతారు.. కొన్ని రకాల డ్రింక్స్ ను తాగితే బరువును తాగితే బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.. ఇక ఆ పానీయాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
మెంతి నీరు :
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
మెంతులు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.. బరువును కూడా తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.. గోరువెచ్చని నీటితో పాటు ఏదైనా నీళ్లు తీసుకోవాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్. గ్లాసు నీటిలో ఒక స్పూన్ మెంతి గింజలను నానబెట్టండి. ఉదయం లేవగానే ఆ గింజలను తీసేసి ఆ నీటిని తాగండి. ఆ నీరు శరీరంలో ఉన్న కొవ్వు తగ్గించడంలో సహాయపడుతుంది… షుగర్ ను కంట్రోల్ లో ఉంచుతుంది..
గోరువెచ్చని నీరు :
మనం రోజు ఎలా ప్రారంభించామనేది శరీరంపై చాలాప్రభావాన్ని చూపిస్తుంది. ఉదయాన్నే ఒక కప్పు గోరువెచ్చని నీటిని తాగడం కూడా మంచిది. దీనివల్ల జీర్ణక్రియ సులువుగా అవుతుంది. మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఉదయం నీటిని తీసుకోవడం వల్ల శరీరం రీ హైడ్రేట్ అవుతుంది. అనేక అధ్యయనాల ప్రకారం కూడా బ్రేక్ ఫాస్ట్ కి ముందు అధికంగా నీటిని తీసుకోవడం బరువు తగ్గడానికి మంచిమార్గం. ఎందుకంటే ముందుగా నీరు తాగడం వల్లక్యాలరీలను ఎక్కువగా తీసుకోలేం. తద్వారా బరువు పెరిగే ప్రమాదం నుంచి కూడా బయటపడుతాం.. జీర్ణ సమస్యలు కూడా తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు..
జీలకర్ర నీళ్లు :
మన ఇంట్లో సాధారణంగా దొరికే దినుసుగా జీలకర్రను పరిగణించవచ్చు. జీరా అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అంతేకాదు.. వేగంగా కొవ్వును తగ్గిస్తుంది. ఒక టీస్పూన్ జీలకర్రను రాత్రంతా నానబెట్టాలి. ఈ నీటిని ఉదయం కాచి తాగితే మంచి ఫలితం ఉంటుంది..
దాల్చిన చెక్క :
మసాలా దినుసుగా మనకు ఎంతో మేలు చేసేది దాల్చిన చెక్క. భారతీయ వంటకాల్లో ప్రధానంగా కనిపించే మసాలా దినుసు. మన జీర్ణక్రియను మెరుగు పరుచుకునేందుకే ఈ మసాలాను చాలా వంటల్లో మన వాళ్లు చేరుస్తుంటారు. ఇక ఈ దాల్చిన చెక్కను కాస్త పొడి చేసి పెట్టుకోవాలి.. పరగడుపున తీసుకుంటే బరువు తగ్గుతారు..
నిమ్మరసం :
బరువు తగ్గే ఉపాయం చేసే వారు ఎక్కువగా పాటించేది.. గోరువెచ్చని నీటిలో కాస్త నిమ్మరసం, తేనె కలిపి తాగడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. నిమ్మకాయలో సిట్రస్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి..దానివల్ల బరువును సులువుగా తగ్గావచ్చునని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!