భారత్- పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఎన్ని పనులు ఉన్నా అన్నీ ముగించుకుని వచ్చి టీవీల ముందు, ఫోన్ల ముందు అతుక్కుపోవాల్సిందే.. భారత్, పాకిస్తాన్ మధ్య ఏ మ్యాచ్ జరిగినా అభిమానులకు పండగే.. ఎందుకంటే ఈ జట్ల మధ్య మ్యాచ్‌లు తక్కువగా ఉంటాయి. ఈ రెండు జట్ల మధ్య ఎన్నో మరుపురాని మ్యాచ్‌లు జరిగాయి. అందులోనూ ఈ రెండు టీముల మధ్య పోటీ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.
Rashid Khan Marriage: ఆఫ్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ పెళ్లి చేసుకున్నాడు. ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో రషీద్ పెళ్లి చేసుకున్నారు. ఆఫ్ఘన్ స్పిన్నర్ వివాహం పష్తూన్ ఆచారాల ప్రకారం జరిగింది. గురువారం (అక్టోబర్ 3) రషీద్ వివాహం చేసుకున్నారు. అఫ్గానిస్థాన్ క్రికెటర్లంతా అతని వివాహానికి హాజరయ్యారు. రషీద్ పెళ్లికి సంబంధించిన చిత్రాలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Train Derailed: రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన పెట్రోలియం ఉత్పత్తులతో వెళ్తున్న గూడ్స్ రైలు! సమాచారం ప్రకారం,…
తెలుగు రాష్ట్రాల్లో 'బర్రెలక్క' అనే పేరుతో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బర్రెలక్క అసలు పేరు శిరీష.. కానీ తనకు డిగ్రీ చదివిన తర్వాత కూడా ఉద్యోగం లేదు కాబట్టి బర్రెలు కాసుకుంటున్నాను అంటూ వీడియోలు చేసింది. దీంతో ఆమె సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అప్పటి నుంచి ఆమెకు బర్రెలక్క అని పేరు పెట్టారు నెటిజన్లు. ఇదిలా ఉంటే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం కొల్లాపూర్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థినిగా పోటీ…
ఉదయగిరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ నియోజకవర్గంలోని పలు పెళ్లి వేడుకల్లో ఆదివారం పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. జలదంకి మండలం జమ్మల పాలెంలో ఉన్నటువంటి ఎస్విఆర్ కళ్యాణ మండపంలో కలిగిరి మండలం వెలగపాడు పంచాయతీ పరిధిలోని కొత్తూరు గ్రామానికి చెందిన బొల్లా హనుమంతరావు, కోటేశ్వరమ్మ దంపతుల కుమారుడు చరణ్, వినీల వివాహ మహోత్సవంలో కాకర్ల సురేష్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Bihar: బీహార్ రాష్ట్రంలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. పెళ్లిని వీడియో తీసేందుకు వచ్చిన వ్యక్తి ఏకంగా పెళ్లి కొడుకు చెల్లిని లేపుకుపోయాడు. ప్రస్తుతం ఈ వార్త ఆ రాష్ట్రంలో తెగవైరల్ అవుతోంది. ముజఫర్ నగర్‌లో ఓ పెళ్లి వేడుకను చిత్రీకరించేందుకు వచ్చిన యువకుడు వరుడి సోదరితో కలిసి పారిపోయాడు. ఈ ఘటన అహియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చందవారా ఘాట్ దామోదర్‌పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలు అన్నీ పూర్తయిన తర్వాత బాలిక పారిపోయింది.
Acid Attack: ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లో బుధవారం రాత్రి ఓ వివాహ వేడుకలో ఘోరం జరిగింది. ఈ కార్యక్రమంలో గుర్తు తెలియని దుండగులు వధూవరులపై యాసిడ్ విసిరారు.
ఆస్ట్రేలియా క్రికెటర్ జెస్ జోనాసెన్ తన చిరకాల మిత్రుడు సారా గూడెర్‌హామ్‌ను పెళ్లి చేసుకుంది. ఏప్రిల్ 6న హవాయిలో వివాహం చేసుకున్నారు. ఈ జంట ద్వీపంలోని సముద్ర తీరంలో సుందరమైన ప్రదేశంలో వివాహం చేసుకున్నారు.
Bride Groom : వివాహానంతరం వైభవంగా రిసెప్షన్ వేడుక జరుగుతుంది. వేడుకకు వచ్చిన దంపతులతో వరుడు గొడవకు దిగాడు. తన సహచరులతో కలిసి కర్రలు, గొడ్డళ్లు, కత్తులతో హత్య చేసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.