హన్సిక.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన దేశ ముదురు సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది హన్సిక. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో ఈ బ్యూటీకి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది.దీంతో టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అందుకుంది. తెలుగులో ఈ భామ రామ్ పోతినేని సరసన మస్కా అలాగే ప్రభాస్ తో బిల్లా, ఎన్టీఆర్ తో కంత్రివంటి సినిమాలలో నటించి మెప్పించింది..…
ప్రపంచ వ్యాప్తంగా గేమ్ ఆఫ్ థ్రోన్స్ వెబ్ సీరిస్ ఎంతగానో ఫేమస్ అయింది.. అంతగా ఫేమస్ అయ్యిన ఈ సీరిస్ ఇంగ్లీష్ లో ఉండటం వలన చాలా మంది తెలుగు ప్రేక్షకులు చూడలేకపోయారు.గేమ్ ఆఫ్ థ్రోన్స్ తెలుగులో ఎప్పుడు డబ్ అవుతుందని తెగ ఎదురుచూస్తున్నారు.. అదిరిపోయే గ్రాఫిక్స్ తో తెరకెక్కిన ఈ సిరీస్‌కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్రీక్వెల్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ ఈ…
విక్టరీ వెంకటేష్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అద్భుత నటనతో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించాడు వెంకటేష్. అలాగే మల్టీ స్టారర్ సినిమాలతో కూడా ఒక ట్రెండ్ సెట్ చేసాడు. ఈ మధ్యనే రానా నాయుడు అనే వెబ్‌సిరీస్‌తో డిజిటల్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు వెంకటేష్. ఈ వెబ్‌సిరీస్‌లో నాగనాయుడు అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో చాలా డిఫరెంట్ గా కనిపించాడు.ఈ సంవత్సరం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ బోల్డ్ సిరీస్ యూత్‌ను…
మిల్కీ బ్యూటీ అయిన తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పే పని లేదు.సౌత్ ఫిలిం ఇండస్ట్రీ తో పాటు నార్త్ లో కూడా అనేక సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు ను పొందింది. నటన పరంగా మాత్రమే కాదు డాన్స్ పరంగా కూడా తమన్నా విపరీతమై న పాపులారిటీ ని సంపాదించుకుంది. కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు లో వరుస పెట్టి స్టార్ హీరోలతో సినిమాలు కూడా చేసింది.ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్,,పవన్ కళ్యాణ్ మరియు…
మహమ్మారి కరోనా కారణంగా పెద్ద ఎత్తున సినిమా షూటింగులకు బ్రేక్ పడడమే కాకుండా థియేటర్లు కూడా వరుసగా మూతపడ్డాయి.ఇలా థియేటర్లు మూతపడటంతో ప్రేక్షకులకు వినోదం అందించడం కోసం ఓటీటీ లు ముందుకు వచ్చాయి.ఇలా ఓటీటీల ద్వారా ఎన్నో వెబ్ సిరీస్ ల ను ప్రసారం చేస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం థియేటర్లో ఓపెన్ అయినప్పటికీ ఓటీటీలకు కూడా మాత్రం భారీగానే డిమాండ్ ఉంది ఎన్నో సినిమాలు నేరుగా థియేటర్లో కాకుండా ఓటీటీలలో కూడా విడుదలవుతున్నాయి దీంతో ఓటీటీలకు…
తెలుగు బిగ్ బాస్ ద్వారా మంచి పాపులారిటీ ని సంపాదించుకున్న వారు చాలామంది అయితే ఉన్నారు. అలాంటి వారిలో బిగ్ బాస్ దివి కూడా ఒకరు. బిగ్ బాస్ కు ముందు ఈమె ఎన్నో చిత్రాలలో నటించిన కూడా అంత గా గుర్తింపు ను తెచ్చుకోలేకపోయింది.కానీ బిగ్ బాస్ లోకి అడుగు పెట్టడం తో మరింత పాపులారిటీ ని సంపాదించింది.సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను కూడా ఆమె పోస్ట్…
తెలుగులో పలు చిత్రాలలో హీరోగా నటించిన వ్యక్తి స్వర్గీయ రాజేశ్. అతని కుమార్తె ఐశ్వర్య ప్రస్తుతం తమిళనాట పాపులర్ హీరోయిన్. తెలుగులోనూ పలు చిత్రాలలో నటించిన ఐశ్వర్య రాజేశ్ ఇప్పుడు ‘సుడల్’ అనే వెబ్ సీరిస్ తో డిజిటల్ ఎంట్రీ ఇస్తోంది. ‘విక్రమ్ వేద’ దర్శకులు పుష్కర్ – గాయత్రి రూపొందించిన ఈ ఇన్వెస్టిగేటివ్ డ్రామాను అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ నెల 17న ప్రసారం చేయబోతున్నారు. ఇందులో మొదటి నాలుగు ఎపిసోడ్స్ ను బ్రహ్మ…