Home
Weather News
Weather News News
-
Delhi : ఢిల్లీని కప్పేసిన పొగమంచు.. విమానాలు ఆలస్యం.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే ?
Delhi : దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ) హెచ్చరిక జారీ చేసింది. ఈ సలహాలో, దట్టమైన పొగమంచు కారణంగా విమాన కార్యకలాపాలలో ఎదురవుతున్న సమస్యల గురించి కూడా విమానాశ్రయం ప్రయాణికులకు తెలియజేసింది. -
AP Weather Update: బంగాళాఖాతంలో బలహీనపడ్డ అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన
నైరుతి ప్రాంతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనమైనప్పటికీ, ఆహార్యం వాతావరణశాఖ అంచనా ప్రకారం, రేపు (నవంబర్ 14) ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. -
Red Alert: తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్..
Red Alert: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. జన జీవనంత అస్తవ్యస్తంగా మారింది. -
Heavy Rains : ఢిల్లీలో భారీ వర్షం… ఐదు రాష్ట్రాల్లో హెచ్చరికలు జారీ
Heavy Rains : దేశ రాజధాని ఢిల్లీ ఎన్సిఆర్లో మళ్లీ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర బీహార్తో పాటు, ఉత్తరాఖండ్లోని అనేక ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. -
Heatwaves: వడగాల్పులతో 56 మంది మృతి.. ఒక్క మే నెలలోనే ఎంత మందో తెలుసా..?
దేశ వ్యాప్తంగా తీవ్ర ఎండలు, వడగాలులతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 2024 మార్చి 1 నుండి హీట్ స్ట్రోక్ల కారణంగా 56 మంది చనిపోయారు. నేషనల్ క్లైమాటిక్ డేటా ప్రకారం.. ఢిల్లీతో సహా అనేక ప్రదేశాలలో మధ్య, తూర్పు మరియు ఉత్తర భారతదేశంలో తీవ్రమైన హీట్వేవ్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్రంలో.. ఒక్క మే నెలలోనే 46 మంది మరణించారు. వాయువ్య, మధ్య మరియు తూర్పు భారతదేశంలో ప్రస్తుతం ఉన్న వేడి తరంగాల పరిస్థితులు రాబోయే 2… -
IMD Alert : నేడు పోలింగ్.. పలు రాష్ట్రాల్లో వర్షాలు పడే ఛాన్స్… ఐఎండీ హెచ్చరిక
IMD Alert : 2024 లోక్సభ ఎన్నికల నాలుగో దశకు ఈరోజు ఓటింగ్ జరుగుతోంది. 10 రాష్ట్రాల్లోని మొత్తం 96 స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. -
Weather Update: రాష్ట్రాలకు చల్లటి వార్త చెప్పిన వాతావరణ శాఖ.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..!
దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎండవేడిమి, తీవ్ర వడగాల్పుల మధ్య జనాలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో.. వాతావరణ శాఖ ఒక ఉపశమనం వార్త చెప్పింది. IMD ప్రకారం.. దేశంలోని అనేక ప్రాంతాల్లో వాతావరణ మార్పులు మారబోతున్నాయి. ఏప్రిల్ 26 నుంచి 28 వరకు వాయువ్య భారతదేశంలో మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు.. ఈశాన్య భారతదేశంలో కూడా ఎండల బారీ నుండి ప్రజలు కూడా ఉపశమనం పొందనున్నారు. ఏప్రిల్ 27,… -
Weather Updates : మార్చిలో పెరగనున్న చలి.. ఆ రాష్ట్రాల్లో వడగళ్ల వాన.. వాతావరణ శాఖ హెచ్చరిక
Weather Updates : ఉత్తర భారత వాతావరణం మరోసారి మలుపు తిరిగింది. పశ్చిమ కల్లోల ప్రభావంతో గత రెండు రోజులుగా యూపీ, ఢిల్లీ, హర్యానా సహా ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాల్లో వర్షాలు, బలమైన గాలులు వీస్తున్నాయి. -
Latest Weather Updates: యూపీలో చలిగాలులు.. ఢిల్లీలో 3.2 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత
Latest Weather Updates: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఉదయం ఈ సీజన్లోనే అత్యంత చలి నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత 3.2 డిగ్రీలకు పడిపోయింది. చాలా చోట్ల పొగమంచు, గాలిలో చల్లబడింది. -
Michaung Cyclone: ఏపీని తాకనున్న ‘మిచాంగ్’ తుపాన్.. మూడు రాష్ట్రాల్లో హెచ్చరికలు జారీ
Michaung Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం ఆదివారం 'మిచాంగ్' తుపానుగా మారింది. డిసెంబర్ 5 నాటికి నెల్లూరు-మచిలీపట్నం మధ్య దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
-
Sharwa : డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కునే స్థితిలో మేము లేము.. ‘భోగి’ వేదికపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు!
-
Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
-
Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
-
Sampath Nandi: శర్వానంద్కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!