ప్రజంట్ ముంబైలో ‘వేవ్స్’ సమ్మిట్ అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించారు. భారతీయ చిత్ర పరిశ్రమలోని 24 విభాగాలకు చెందిన అతిరథ మహారథులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఇందులో భాగంగా అగ్ర నటుడు నాగార్జున అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘తెలంగాణ పెవిలియన్’ స్టాల్‌ను ఆవిష్కరించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ పాన్ ఇండియా చిత్రలపై.. దిగ్గజ దర్శకుడు రాజమౌళి పై ఇంట్రెస్టింగ్…
బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ ముంబైలో జరిగిన వేవ్స్ సమ్మిట్ 2025లో ప్యానెల్ చర్చలో పాల్గొనడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను షేర్ చేస్తూ, ఈ అవకాశం కేవలం గౌరవం మాత్రమే కాదు, ప్రముఖ వ్యక్తులతో వేదికను పంచుకోవడం స్ఫూర్తిదాయకమైన అనుభవమని తెలిపారు.’బెబో’గా పిలుచుకునే కరీనా, తన తాజా ఫోటోషూట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఈ ఫోటోలలో ఆమె నీలం రంగు ప్రింటెడ్ షిఫాన్ చీరలో అద్భుతంగా కనిపించింది. వేవ్స్…