యంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడు అనే విషయం ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ అయ్యింది. ప్రస్తుతం హ్రితిక్ రోషన్ చేస్తున్న ఫైటర్ సినిమా కంప్లీట్ అవ్వగానే… ఎన్టీఆర్ చేస్తున్న దేవర షూటింగ్ కంప్లీట్ అవ్వగానే వార్ 2 స్టార్ట్ అవుతుందని మేకర్స్ నుంచి కూడా క్లారిటీ వచ్చేసింది. దేవర నవంబర్ నెలలో షూటింగ్ పూర్తవ్వనుంది, ఆ తర్వాత వార్ 2లో ఎన్టీఆర్ పాల్గొంటున్నాడు. ఇప్పటికే వార్ 2 ప్రీప్రొడక్షన్ వర్క్…
అసలు హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తారని ఎవవరైనా ఊహించారా? కానీ ఈ ఇద్దరు కలిసి వండర్స్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అది కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ విలన్‌గా చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అప్ కమింగ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌లో ‘వార్2’ ఇప్పటివరకు ఎవరు చూడనంత బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా రాబోతోంది. జై లవ కుశ సినిమాలో నెగెటివ్ రోల్‌లో దుమ్ము దులిపిన తారక్.. ఈసారి బాలీవుడ్ హల్క్‌తో వార్ చేయడానికి…