మెగాస్టార్ చిరంజీవిని చూసినా, ఆయన నటించిన ఐకానిక్ సినిమాలు చూసినా ఒక పర్ఫెక్ట్ మాస్ హీరో ఎలా ఉండాలో ఈజీగా తెలిసిపోతుంది. మూడు దశాబ్దాల పాటు మాస్ అనే పదానికే మూల విరాట్ గా నిలిచిన చిరంజీవి గత కొన్ని రోజులుగా సీరియస్ సినిమాలే చేస్తున్నాడు. మాస్ ని మిస్ అయిన ఫాన్స్ చిరుని ఒక్క మాస్ సినిమా చెయ్యి బాసు అంటూ రిక్వెస్ట్ చేశారు. ఫాన్స్ అంతలా మిస్ అయిన మాస్ మూల విరాట్ గెటప్…
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో కలిసి చేస్తున్న సినిమా ‘వారిసు’. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ తెలుగులో ‘వారసుడు’గా రిలీజ్ అవుతోంది. రష్మిక హీరోయిన్ గా నటించిన ‘వారిసు’ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నానని దిల్ రాజు ఏ టైంలో చెప్పాడో కానీ అప్పటినుంచి ఇండస్ట్రీలో రచ్చ జరుగుతూనే ఉంది. సంక్రాంతి, దసరా లాంటి సీజన్స్ లో తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. తెలుగు…
మెగాస్టార్ చిరంజీవి మాస్ అవతారంలోకి మారి చేస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానుంది. సంక్రాంతికి సినిమా రిలీజ్ ని అనౌన్స్ చేశారు కానీ ప్రమోషన్స్ మాత్రం పెద్దగా చెయ్యట్లేదు అని మెగా ఫాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మైత్రి మూవీ మేకర్స్ ‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచడానికి రెడీ అయ్యారు. మెగా అభిమానులకే కాదు మొత్తం సినీ…
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ‘వారిసు’ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాను అని చెప్పగానే, డబ్బింగ్ సినిమాలకి థియేటర్స్ తక్కువ ఇచ్చి మన సినిమాలకి ఎక్కువ థియేటర్స్ ఇవ్వాలనే గొడవ మొదలయ్యింది. ఈ గొడవని పట్టించుకోకుండా ‘వారిసు/వారసుడు’ ప్రమోషన్స్ ని చేసుకుంటూ వెళ్తున్న దిల్ రాజు. ఎవరు ఏమనుకున్నా సరే ‘వారిసు’ సినిమాని సంక్రాంతికే రిలీజ్ చేస్తానన్న దిల్ రాజు, అనుకున్నంత పనీ చేశాడు. ‘వారిసు’ సినిమాని జనవరి 12న ప్రేక్షకుల ముందుకి తెస్తున్నట్లు అఫీషియల్ గా…