మాస్ మహారాజ రవితేజ అంటే ఎనర్జీ, స్క్రీన్ పైన విపరీతమైన జోష్ కనిపిస్తుంది రవితేజ ఉంటే. చిరు అంటే టైమింగ్, ఏ స్టార్ హీరోకి లేని కామెడీ టైమింగ్ చిరు సొంతం. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి టాప్ హీరోస్ అయిన ఈ ఇద్దరూ కలిసి నటించిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’. బాబీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి వచ్చి హిట్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం…