Man Found in Liquor Bottles in the Walls Of New House: కొంతమందికి కొత్త ఇళ్లు కొన్నప్పుడు వాటి పునాదుల్లో, గోడల్లో బంగారం, వెండి, పురాతన నాణెలు దొరకడం చూశాం. చాలా చోట్ల వీటికి సంబంధించి న్యూస్ విని ఉంటాం. కొన్ని కొన్ని సార్లు ఇంటి గోడల్లో అనుకోకుండా పొడవైన పాములు ఉన్న సంఘటనలు కూడా చూసుంటాం, విని ఉంటాం. అయితే అలాగే అనుకొని ఓ జంట కొత�