అనన్య పాండే గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హిందీలో కాలీ పీలీ, గెహరియాన్ లాంటి సినిమాలు చేసిన ఆమె తెలుగులో లైగర్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. విజయ్ దేవరకొండ సరసన తాన్యా పాండే అనే పాత్రలో ఆమె ఆడి పాడింది. నిజానికి ఈ సినిమాని తెలుగు సహా హిందీలో రిలీజ్ చేశారు కానీ రెండు చోట్ల భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత ఆమె కొన్ని సినిమాలు చేసింది…