చలికాలంలో దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే హస్తిన పాలిటిక్స్ వేడెక్కాయి. అధికార పార్టీ-బీజేపీ మధ్య సై అంటే సై అన్నట్టుగా రాజకీయాలు సాగుతున్నాయి.
Voter ID: ఓటరు నమోదును సులభతరం చేసేందుకు ఎన్నికల సంఘం మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతోంది.
గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో ఉద్రిక్తత కొనసాగుతుంది. సహనం కోల్పోయిన స్థానిక ఎమ్మెల్యే శివ కుమార్ కు, ఓటర్ కు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కోపంతో ఓటర్ పై ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేయి చేసుకున్నాడు.. ఆ వెంటనే ఎమ్మెల్యే శివ కుమార్ చంపపై తిరిగి ఓటర్ దాడి చేశాడు.
ఎన్నికల్లో ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్‌కు వెళ్లే ప్రతి ఓటరు ఎడమ చేతి చూపుడు వేలిపై అధికారులు ఈ సిరా చుక్కను వేస్తారు. ఓటరు ఎన్నికల రోజున ఓటు వేసినట్లు నిర్ధారించడానికి, అదే ఓటరు మళ్లీ ఓటు వేయకుండా నిరోధించడానికి ఈ గుర్తు ఉపయోగించబడుతుంది. గోరుతో పాటు చర్మంపై వేసిన ఈ చుక్క సిరా వెంటనే తుడిపేయడానికి అంతసులువు కాదు. 15 – 30 సెకన్లలో ఆరిపోతుంది. అయితే, ఇది కొన్ని రోజులు మాత్రమే మన చేతి…
Telangana Elections: తెలంగాణ ఎన్నికల వేళ కొన్ని చోట్ల చిత్రవిచిత్రమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. వాటికి సంబంధిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Telangana Elections 2023: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 28,057 మంది ఓటర్లను ఇంటి నుంచే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు అనుమతించినట్లు ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది.