New 7-Seater SUVs: భారత ఆటోమొబైల్ మార్కెట్‌లోకి ఈ ఏడాది కొత్తగా చాలా కార్లు రాబోతున్నాయి. వీటిలో ఐదు 7-సీటర్ SUVలు కూడా ఉన్నాయి. కొత్తగా రాబోతున్న ఈ కార్లు పెట్రోల్, డిజిల్‌తో పాటు ఎలక్ట్రిక్ పవర్ ట్రెయిన్ ఆప్షన్లను కలిగి ఉన్నాయి. 1) వోక్స్‌వ్యాగన్ టైరాన్ R-Line (Volkswagen Tayron R-Line) జర్మన్ ఆటో మేకర్ వోక్స్‌వ్యాగన్ తన ఫ్లాగ్ షిప్ SUVని రిలీజ్ చేయబోతోంది. టైగున్ R-Line పైస్థాయిలో ఈ కారు ఉండబోతోంది. 2.0…