Rashmika: నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా మారింది. ఇప్పటికే యానిమల్ సినిమాను ఫినిష్ చేసిన రష్మిక పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉంది.
‘భీష్మ’ లాంటి కూల్ ఫన్ ఎంటర్టైనర్ సినిమాని తెలుగు ఆడియన్స్ కి ఇచ్చిన టీం నుంచి మరోకొత్త సినిమా అనౌన్స్ అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్ భీష్మ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ దర్శకుడు వెంకీ కుడుముల, హీరోయిన్ రష్మిక, హీరో నితిన్ లు కలిసి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు. “VNRTrio” అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ మూవీకి జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇటివలే అనౌన్స్…