Mass Maharaja Ravi Teja – Harish Shankar’s Film Announced: మ్యాజికల్ కాంబో మాస్ మహారాజా రవితేజ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ నిర్మించనున్న ఎంటర్‌టైనర్ కోసం మరోసారి చేతులు కలిపారు. వివేక్ కూచిభొట్ల ఈ సినిమాకి సహ నిర్మాత. హరీష్ శంకర్‌ని దర్శకుడిగా పరిచయం చేసింది రవితేజ అయితే, రవితేజకు మాస్ మహారాజా ట్యాగ్ ఇచ్చింది కూడా హరీష్ రావే.…
'కార్తికేయ -2' సినిమా నిఖిల్ కు జాతీయ స్థాయిలో ఘన విజయాన్ని సాధించడంతో పాటు అవార్డులను అందిస్తోంది. తాజాగా పాపులర్ ఛాయిస్ కేటగిరిలో బెస్ట్ యాక్టర్ గా నితిన్ అవార్డును అందుకున్నాడు.
మాచో స్టార్ గోపీచంద్ తాజా చిత్రం 'రామబాణం' విడుదల తేదీ ఖరారైంది. గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్ లో ఈ సినిమా పీపుల్స్ మీడియా పతాకంపై టి.జి. విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
ప్రముఖ నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ నిర్మించిన సినిమా 'విట్ నెస్'. మాన్యువల్ స్కావెంజింగ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ దీపక్ తెరకెక్కించారు.