మారుతీ సుజుకి ఇండియాకు చెందిన ఇ-విటారా ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఇది సుజుకి మోటార్ కార్పొరేషన్ యొక్క మొట్టమొదటి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం (BEV). ఈ గ్లోబల్ మోడల్ కారు.. ఇ-విటారా మొత్తం మారుతీ సమూహానికి చాలా ముఖ్యమైనది.ఈ కారును మారుతీ కంపెనీ గుజరాత్ ప్లాంట్‌లో తయారు చేస్తుంది. దీన్ని జపాన్‌తో సహా 100 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇది యూరోపియన్ దేశాలకు కూడా ఎగుమతి చేయబడుతోంది. ఫోర్డ్ ఫిగో తర్వాత…