నన్ను ఎవరూ లేపాల్సిన అవసరం లేదు. నన్ను నేనే లేపుకుంటానని అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. వాళ్ళు ఆసక్తికరమైన సినిమాలు చేస్తూ ఈ మధ్యనే గామి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఒక ప్రయోగాత్మకమైన సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా శివరాత్రి సందర్భం