Manchu Vishnu: టాలీవుడ్ నటుడు మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ మూవీ టీజర్‌ను శనివారం విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించారు. సినిమా వివరాల గురించి అడిగిన వారితో పాటు, వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నించిన వారికి కూడా తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఇక ‘కన్నప్ప’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా శైవభక్తుడైన భక్త కన్నప్ప కథ ఆధారంగా రూపొందుతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో విష్ణు…