మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరో గా కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘విరూపాక్ష’. ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఈ మూవీలో మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా ను కార్తీక్ వర్మ దండు ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ అద్భుతమైన స్క్రీన్ ప్లే అందించారు. ఎస్విసిసి బ్యానర్ పై బీవీఎస్ఎన్…